'కాషాయమయం' అవుతోన్న భారత్!

63చూసినవారు
దేశంలోని అన్ని రాష్ట్రాల్లో BJP పార్టీ విస్తరిస్తోంది. క్రమేణా భారత్ 'కాషాయమయం' అవుతోంది. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో సైతం కమలం పార్టీ విజయ దుందుభి మోగించింది. ప్రస్తుతం 19 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో NDA కూటమి అధికారంలో ఉంది. ఇండియా కూటమి 8 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో అధికారం చెలాయిస్తోంది. కాంగ్రెస్ సొంతంగా మూడు రాష్ట్రాల్లోనే (తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్) అధికారంలో ఉండటం గమనించదగ్గ విషయం.

సంబంధిత పోస్ట్