ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతోన్న నాలుగో టీ20లో భారత్ ప్రారంభంలోనే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. సంజు శాంసన్ ఒక పరుగు చేసి అవుట్ కాగా తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ వెను వెంటనే డకౌట్‌గా వెనుదిరిగారు. ప్రస్తుతం అభిషేక్ శర్మ (10*) రింకూ సింగ్ (0*) క్రీజులో ఉండగా ఇండియా స్కోరు 12/3 గా ఉంది.