చరిత్ర సృష్టించిన భారత్

79చూసినవారు
చరిత్ర సృష్టించిన భారత్
ప్రపంచ టీ20 క్రికెట్ చరిత్రలో భారత్ చరిత్ర సృష్టించింది. నిన్న జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో భారత్ విజయం సాధించింది. దీంతో టీ20లో 150 విజయాలను అందుకున్న మొదటి జట్టుగా భారత్ నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో పాకిస్థాన్ 142 విజయాలతో రెండో స్థానంలో ఉండగా.. 111 విజయాలతో న్యూజిలాండ్ మూడో స్థానంలో.. 105 విజయాలతో ఆస్ట్రేలియా జట్టు నాలుగో స్థానంలో, 104 విజయాలతో సౌతాఫ్రికా జట్టు ఐదో స్థానంలో కొనసాగుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్