INDIA-PAK WAR: మాట మార్చిన ట్రంప్ (VIDEO)

67చూసినవారు
అణు యుద్ధం ఆపానంటూ ఇటీవల ప్రగల్భాలు పలికిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన గత మాటలపై స్పష్టత ఇచ్చారు. భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలను తాను అడ్డుకున్నానని చెప్పలేదన్న ఆయన.. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణకు సహకరించానని పేర్కొన్నారు. యుద్ధానికి బదులు వ్యాపారం చేయాలని ఇరు దేశాలకు సూచించారు. భారత్, పాకిస్థాన్ రెండూ ఆ దిశగా ఆలోచిస్తున్నాయి’ అని వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్