భారత్ - పాక్ సంయమనం పాటించాలి: ఐక్యరాజ్యసమితి

71చూసినవారు
భారత్ - పాక్ సంయమనం పాటించాలి: ఐక్యరాజ్యసమితి
భారత్-పాకిస్తాన్ దేశాలు యుద్దానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రెండు దేశాలు సంయమనం పాటించాలని ఐక్యరాజ్యసమితి విజ్ఞప్తి చేసింది. ఉద్రిక్తలు తీవ్రస్థాయికి చేరడం బాధాకరం అని పేర్కొంది. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భావోద్వేగాలను అర్థం చేసుకోగలం కానీ, యుద్ధం పరిష్కారం కాదని పేర్కొంది. పొరపాట్లు చేయొద్దని సైనిక చర్యలకు దిగొద్దని రిక్వెస్ట్ చేసింది. ఉద్రిక్తలను నివారించే చర్యలకు తాము సహకరిస్తామని తెలిపింది.

సంబంధిత పోస్ట్