ఆదాయ సమానత్వంలో భారత్‌కు 4వ స్థానం

21చూసినవారు
ఆదాయ సమానత్వంలో భారత్‌కు 4వ స్థానం
ప్రపంచ బ్యాంకు తాజాగా విడుదల చేసిన గిని ఇండెక్స్ ర్యాంకింగ్‌లో భారత్ ప్రపంచంలోనే నాలుగో స్థానంలో నిలిచింది. ఆదాయ సమానత్వ దేశాల్లో భారత్ 25.5తో మెరుగైన స్కోరును సాధించింది. ఈ క్రమంలో అమెరికా, చైనా వంటి అగ్ర దేశాలను భారత్ వెనక్కి నెట్టింది. ఆర్థిక అభివృద్ధి ఫలాలు సామాన్యులకు చేరుతున్నాయని ప్రపంచ బ్యాంకు గుర్తించింది. దేశ పేదరిక రేటు 16.2 శాతం నుంచి 2.3 శాతానికి తగ్గిందని నివేదిక వెల్లడించింది.

సంబంధిత పోస్ట్