భారత్‌లో బొగ్గు ఉత్పత్తి సామర్థ్యం పెరిగింది: కిషన్ రెడ్డి

73చూసినవారు
భారత్‌లో బొగ్గు ఉత్పత్తి సామర్థ్యం పెరిగింది:  కిషన్ రెడ్డి
దేశంలో బొగ్గు రంగంలో ప్రధాని మోదీ మౌలిక మార్పులు, విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పారదర్శకంగా కోల్ బ్లాక్స్ వేలం వేయడం, కమర్షియల్ కోల్ మైనింగ్, పాలసీ రిఫార్మ్స్, కోల్ గ్యాసిఫికేషన్, టెక్నాలజీ వంటి వినియోగం పెరిగిందని చెప్పారు. 'భారత్‌లో బొగ్గు ఉత్పత్తి సామర్థ్యం పెరిగింది. 2023-24లో 998 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగింది' అని తెలిపారు.

సంబంధిత పోస్ట్