భారత మొదటి మహిళా ఫొటో జర్నలిస్ట్ హెుమి వైర్వాలా

52చూసినవారు
భారత మొదటి మహిళా ఫొటో జర్నలిస్ట్ హెుమి వైర్వాలా
భారత మొదటి మహిళా ఫోటో జర్నలిస్టు హెుమి వైర్వాలా. 1930ల్లో కెరీర్ ప్రారంభించిన హెుమి ముంబై చేరుకున్న తర్వాత తను తీసిన ఫొటోల ద్వారా దేశమంతటికీ సుపరిచితురాలయ్యారు. ఢిల్లీకి వెళ్లి గాంధీజీ, ఇందిరా గాంధీ, నెహ్రూ వంటి పలు జాతీయ, రాజకీయ నాయకులతో పనిచేశారు. ఆమె సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2011లో దేశంలో రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ ప్రకటించింది.

సంబంధిత పోస్ట్