2061 నాటికి భారత్ జనాభా 170 కోట్లు: ఐరాస

63చూసినవారు
2061 నాటికి భారత్ జనాభా 170 కోట్లు: ఐరాస
ప్రపంచ జనాభా అంచనాలపై ఐక్యరాజ్య సమితి తాజాగా నివేదిక విడుదల చేసింది. 2061 నాటికి భారత్ జనాభా 170 కోట్లకు చేరుతుందని, 2100 నాటికి 150 కోట్లకు చేరుతుందని అంచాన వేసింది. మరోవైపు 2061 నాటికి చైనా జనాభా 120 కోట్లకు తగ్గుతుందని, 2100 నాటికి 63 కోట్లకు పరిమితం అవుతుందని ఐక్యరాజ్య సమితి నివేదికలో వెల్లడించింది.

సంబంధిత పోస్ట్