భారీ స్కోర్ కొట్టిన భారత్.. ఇంగ్లాండ్ టార్గెట్ ఎంతంటే?

81చూసినవారు
భారీ స్కోర్ కొట్టిన భారత్.. ఇంగ్లాండ్ టార్గెట్ ఎంతంటే?
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఆఖరి టీ20ల్లో భారత బ్యాటర్ రెచ్చిపోయారు. భారీ స్కోర్ కొట్టారు. యువ ఓపెనర్ అభిషేక్ శర్మ 135 (54) విధ్వంసం సృష్టించాడు. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తంగా అభిషేక్‌ 13 సిక్స్‌లు, 7 ఫోర్లు బాదాడు. వర్మ 24, శివమ్ 30 రాణించడంతో భారత్ భారీ స్కోర్ సాధించింది. 20 ఒవర్లలో 9 వికెట్లు కోల్పోయి 247 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ టార్గెట్ 248.

సంబంధిత పోస్ట్