పారిస్ ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్ పతకాన్ని కోల్పోయింది. తొలి రౌండ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్, వరల్డ్ నెం.1 రెజ్లర్ యుయ్ సుసాకి(జపాన్)ని ఓడిచింది. అనంతరం రెండో రౌండ్‌లో ఉక్రెయిన్ క్రీడాకారిణి ఒక్సానా లివాచ్‌ను మట్టికరిపించింది. ఆపై సెమీఫైనల్లో క్యుబా రెజ్లర్ యుస్నీలీస్ గుజ్మాన్‌పై విజయం సాధించి ఫైనల్‌కు అర్హత సాధించింది. 100 గ్రాముల బరువు ఎక్కువన్న కారణంగా స్వర్ణ పతక పోరుకు ముందు వినేశ్ ఫొగాట్ అనర్హతకు గురైంది. దీంతో ఆమెకు మోడీ సహాయ దేశం అండగా నిలిచింది.