చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది.
IND: సంజు శాంసన్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్, వరుణ్ చక్రవర్తి, షమీ.
ENG: బెన్ డకెట్, ఫిలిప్ సాల్ట్, బట్లర్, హ్యారీ బ్రూక్, లివింగ్‌స్టోన్, జామీ స్మిత్, ఓవర్టన్, బ్రైడన్ కార్సే, ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.