'ఇండియన్-2' సినిమా విడుదల వాయిదా?

85చూసినవారు
'ఇండియన్-2' సినిమా విడుదల వాయిదా?
స్టార్ హీరో కమల్ హాసన్, డైరెక్టర్ శంకర్ కాంబోలో వస్తున్న తాజా చిత్రం 'ఇండియన్-2'. తాజాగా ఈ సినిమా గురించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ విడుదల వాయిదా పడనున్నట్లు సినీవర్గాలు చెబుతున్నాయి. జూన్ లో రిలీజ్ కావాల్సిన ఈ మూవీని జులై 11 లేదా 17న థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాజల్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ ఇందులో కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్