భారత్ ఆర్మీ పాకిస్తాన్‌పై ఉగ్రరూపం దాల్చింది. జమ్ము సివిల్ ఎయిర్‌పోర్ట్, సాంబ, ఆర్ఎస్‌పుర, అర్నియా, ప్రాంతాల్లో 8 మిసైల్స్, డ్రోన్లతో దాడులకు పాకిస్థాన్ యత్నించింది. వెంటనే స్పందించిన భారత ఆర్మీ S-400, ఆకాష్ ఎయిర్ సిస్టమ్‌తో ఈ మిసైల్స్, డ్రోన్లను కూల్చివేసింది. దీంతో పాకిస్తాన్‌కు బిగ్ షాక్ తగిలింది. మరోవైపు పాక్ ను చావు దెబ్బ కొట్టడానికి భారత్ మిసైల్స్‌ను వదులుతోంది.