పోలీసుల దాడిలో భారతీయ సంతతి చెందిన వ్యక్తి మృతి!

56చూసినవారు
పోలీసుల దాడిలో భారతీయ సంతతి చెందిన వ్యక్తి మృతి!
ఆస్ట్రేలియాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భారత సంతతికి చెందిన 42 ఏళ్ల గౌరవ్ కుండి అనే వ్యక్తి పోలీసుల అదుపులో ఉండగా మృతి చెందారు. అరెస్టు సమయంలో ఆయన మెదడుకు కోలుకోలేని విధంగా గాయం కావడమే మృతికి కారణంగా తెలుస్తోంది. ఈ ఘటనపై సౌత్ ఆస్ట్రేలియా పోలీసు కమిషనర్ విచారణకు ఆదేశించారు. గౌరవ్ కుండికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై సౌత్ ఆస్ట్రేలియా పోలీస్ కమిషనర్ గ్రాంట్ స్టీవెన్స్ ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్