దివ్యాంగులకు భారతీయ రైల్వే గుడ్‌న్యూస్

66చూసినవారు
దివ్యాంగులకు భారతీయ రైల్వే గుడ్‌న్యూస్
భారతీయ రైల్వే దివ్యాంగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఇకపై రైల్వే పాసుల కోసం స్టేషన్ల దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌లోనే తీసుకునేలా సదుపాయం కల్పించనుంది. దీంతో కొత్త పాస్, పాత పాస్‌ను రెన్యూవల్ చేసుకోవాలన్న సులభతరం కానుంది. ఈ వెబ్‌సైట్ https://divyangjanid.indianrail.gov.in/ ద్వారా అర్హులు పేరు, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్‌ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని 10 నిమిషాల్లో కార్డును పొందవచ్చు.

సంబంధిత పోస్ట్