పారిస్ ఒలింపిక్స్ 2024 లో రోయింగ్ (Rowing) విభాగంలో తలపడేందుకు వెళ్లిన ఏకైన రోవర్ బాల్‌రాజ్ పన్వర్.. పురుషుల సింగిల్ స్కల్స్ ఈవెంట్‌లో శుభారంభం చేశాడు. హీట్స్‌లో నాలుగో స్థానంలో నిలిచి రెపిచేజ్ రౌండ్‌కు అర్హత సాధించాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం రెపిచేజ్ రౌండ్ పోటీలు జరగనున్నాయి.