వరల్డ్ కప్‌లో భారత షూటర్ సౌరభ్‌కు కాంస్యం

55చూసినవారు
వరల్డ్ కప్‌లో భారత షూటర్ సౌరభ్‌కు కాంస్యం
ISSF షూటింగ్ వరల్డ్ కప్‌లో భారత షూటర్ సారభ్ చౌదరి కాంస్యం సాధించాడు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో అతడు అత్యుత్తమంగా ప్రదర్శన చూపి ఫైనల్‌కు అర్హత సాధించాడు. 578 స్కోరుతో క్వాలిఫికేషన్ రౌండ్లో 7వ స్థానంలో నిలిచాడు. మరో భారత షూటర్ వరుణ్ తోమర్ (576) కూడా ఫైనల్‌కు చేరుకున్నా 198.1 స్కోరుతో నాలుగో స్థానంతో సరిపెట్టాడు.

సంబంధిత పోస్ట్