భారత షూటర్ సురుచికి స్వర్ణపతకం

64చూసినవారు
భారత షూటర్ సురుచికి స్వర్ణపతకం
భారత షూటర్ సురుచి సింగ్ ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్‌లో స్వర్ణ పతకం గెల్చుకుంది. 19 ఏళ్ల సురుచి విమెన్స్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో 241.9 పాయింట్లతో మొదటి స్థానం దక్కించుకుంది. ఇది ఆమె కెరీర్‌లో వరుసగా నాలుగో గోల్డ్ మెడల్ కావడం గమనార్హం. ఫైనల్ షాట్‌లో ప్రత్యర్థి కామిల్లె 9.8 స్కోర్ చేసినప్పటికీ, సురుచి 9.5తో టాప్ ప్లేస్‌‌లో నిలిచింది.

సంబంధిత పోస్ట్