ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టీ20లో భారత మహిళ జట్టు ఓటమి పాలైంది. ఉత్కంఠగా కొనసాగిన మ్యాచ్‌లో భారత్‌పై ఇంగ్లాండ్ 5 పరుగుల తేడాతో నెగ్గింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. అనంతరం 172 పరుగుల లక్ష్యంగా బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 166 పరుగులే చేసింది.