విదేశీ విద్యపై భారతీయులకు తగ్గిన మక్కువ

81చూసినవారు
విదేశీ విద్యపై భారతీయులకు తగ్గిన మక్కువ
విదేశాలలో ఉన్నత విద్యపై భారతీయ విద్యార్థులకు మక్కువ తగ్గింది. గత ఏడాది గణాంకాలు పరిశీలిస్తే విదేశాలకు వెళ్లిన విద్యార్థుల సంఖ్యలో 15 శాతం తగ్గుదల నమోదైంది. కొవిడ్ తర్వాత ఇలా తగ్గుదల నమోదవ్వడం ఇదే ప్రథమం. 2023లో వీరు 8,92,989 మంది ఉండగా, 2024 నాటికి 7,59,064కు పడిపోయింది. కెనడా, అమెరికా, యూకేలకు వెళ్లే వారి సంఖ్య భారీగా తగ్గిందని బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ డాటా వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్