ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఇండిగో బంపరాఫర్

85చూసినవారు
ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఇండిగో బంపరాఫర్
విమానయాన సంస్థ ఇండిగో ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. ఎంపిక చేసిన దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో ప్రయాణానికి ఈనెల 16 వరకు బుక్‌చేసే టికెట్లపై 50 శాతం వరకు రాయితీ ఇవ్వనుంది. ఇద్దరు ప్రయాణికులు కలిసి బుక్‌చేస్తేనే ఆఫర్ వర్తిస్తుంది. బుకింగ్‌కి, ప్రయాణానికి మధ్య కనీసం 15 రోజుల వ్యవధి ఉండాలి. తొలి 500 మందికి అదనంగా మరో 10 శాతం రాయితీ లభిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్