ఇండిగో విమానం 16 గంటలు ఆలస్యం

55చూసినవారు
ఇండిగో విమానం 16 గంటలు ఆలస్యం
సాంకేతిక లోపం కారణంగా విమానం 16 గంటల ఆలస్యం కావడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఇస్తాంబుల్ వెళ్లే ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 100 మంది ప్రయాణికులు ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. ఈ క్రమంలో ప్రయాణికులకు విమానయాన సంస్థ క్షమాపణలు చెప్పింది. ఇస్తాంబుల్‌‌కి ఉదయం 6.55 గంటలకు బయలుదేరాల్సిన ఫ్లైట్ 6E17 ఇప్పుడు రాత్రి 11 గంటలకు బయలుదేరుతుందని తెలిపింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్