నేటి నుంచి ఇందిరా మహిళా శక్తి సంబరాలు

7చూసినవారు
నేటి నుంచి ఇందిరా మహిళా శక్తి సంబరాలు
తెలంగాణలో నేటి నుంచి పది రోజుల పాటు ఇందిరా మహిళా శక్తి సంబరాలు జరగనున్నాయి. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు మహిళా శక్తిని ప్రశంసిస్తూ కళాజాతాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. కొత్త సభ్యుల చేర్పు, బ్యాంకు రుణాలు, బీమా చెక్కుల పంపిణీ కార్యక్రమాలు చేపట్టనున్నారు. నేడు ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ ఇందిరా మహిళా శక్తి సంబరాల వివరాలను విడుదల చేయనున్నారు.

సంబంధిత పోస్ట్