ఇందిరా సౌరగిరి జలవికాసం పథకం.. అమలు ఇలా

67చూసినవారు
ఇందిరా సౌరగిరి జలవికాసం పథకం.. అమలు ఇలా
TG: రాష్ట్రంలో గిరిజనుల కోసం ప్రారంభిచబోతున్న ఇందిరా సౌరగిరి జలవికాసం పథకం కింద ఎంపిక చేసిన గ్రామాల్లో జల వనరుల కోసం జియోలాజికల్‌ సర్వే, బోర్లు వేయడం, సోలార్‌ పంపుసెట్లు బిగించడం, ప్లాంటేషన్, డ్రిప్‌ ఏర్పాటు తదితర పనులను చేపడుతుంది. అవకాడో, వెదురు, దానిమ్మ, డ్రాగన్, అంజీర్‌ వంటి పంటల సాగు, ప్రకృతిసిద్ధమైన సేద్యంపై గిరిజనులకు అవగాహన కల్పిస్తారు. పథకం అమలులో ఐటీడీఏ ప్రాజెక్టు, విద్యుత్తు, ఉద్యాన శాఖల అధికారుల పాత్ర కీలకంగా ఉండనుంది.

సంబంధిత పోస్ట్