లక్ష్మికి ఇందిరమ్మ ఇల్లు.. మాట నిలబెట్టుకున్న రేవంత్‌రెడ్డి

77చూసినవారు
లక్ష్మికి ఇందిరమ్మ ఇల్లు.. మాట నిలబెట్టుకున్న రేవంత్‌రెడ్డి
AP: జోడో యాత్రలో భాగంగా 2023 మార్చి 18న కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డిలో కూలిపోయిన ఇంటిని చూసిన అప్పటి టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి.. తాము అధికారంలోకి రాగానే ఇల్లు కట్టిస్తామని భిక్కనూరు లక్ష్మికి హామీ ఇచ్చారు. మాట ప్రకారం సీఎం ఉన్నతాధికారులను ఆదేశించారు. దీంతో ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పథకం ద్వారా మంజూరైన పత్రాలను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ లక్ష్మితోపాటు మరో ఇద్దరికి అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్