TG: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగంగా ఇసుక అందుబాటులో లేని జిల్లాలకు పక్క జిల్లాల నుంచి సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి ఆదిలాబాద్(మంచిర్యాల, NZB), ఉమ్మడి ఖమ్మం(కొత్తగూడెం, స్థానిక వాగులు), ఉమ్మడి WGL(భూపాలపల్లి, MLG, SRPT, NLG), ఉమ్మడి KRNR(సిరిసిల్ల, స్థానిక వాగులు), ఉమ్మడి NZB(సిరిసిల్ల, స్థానిక వాగులు, NZB), ఉమ్మడి మహబూబ్‌నగర్(MBNR, స్థానిక వాగులు), ఉమ్మడి మెదక్(KMD, MBNR), ఉమ్మడి నల్గొండ(NLG, SRPT, స్థానిక వాగులు), రంగారెడ్డి(MBNR, NLG, సిరిసిల్ల) నుంచి ఇసుక తీసుకోవచ్చు.