ఇందిరమ్మ ఇళ్లు.. వీరికే ప్రాధాన్యం

71చూసినవారు
ఇందిరమ్మ ఇళ్లు.. వీరికే ప్రాధాన్యం
TG: ఏ ఊరికి ఎన్ని ఇళ్లు అనేది మంజూరయ్యాకే లబ్ధిదారుల ఎంపిక చేయనున్నారు. ఉదాహరణకు ఒక గ్రామానికి అయిదు ఇళ్లు కేటాయిస్తే ఉన్న దరఖాస్తుల్లోంచి అర్హులను ఇందిరమ్మ కమిటీలు ఎంపిక చేస్తాయి. గుడిసెలు, ప్లాస్టిక్ షీట్ వేసుకొని నివసిస్తున్నవారు, మట్టితో నివాసాలకు ప్రాధాన్యమిస్తారు. వికలాంగులు, వితంతువులు, ట్రాన్స్ జెండర్లను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్