వారికి జీ+3 పద్ధతిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం: పొంగులేటి

66చూసినవారు
వారికి జీ+3 పద్ధతిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం: పొంగులేటి
TG: రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లకుగాను 20 శాతం ఇళ్లను బఫర్‌ జోన్‌ కింద తీసుకొచ్చామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అయితే మురికివాడల్లో నివసిస్తున్న ప్రజలకు.. దూరంగా ఇళ్లు నిర్మించి ఇస్తామంటే ఆసక్తి చూపడం లేదన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని పేదలు గుడిసెలు వేసుకుని నివసిస్తున్న ప్రాంతాల్లోనే జీ+3 పద్ధతిలో ఇళ్లు నిర్మించి ఇవ్వాలని భావిస్తున్నట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్