రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి పారిశ్రామిక రంగం సహకరించాలి: CM

66చూసినవారు
రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి పారిశ్రామిక రంగం సహకరించాలి: CM
తెలంగాణలో ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందడానికి, స్వేచ్ఛా వాణిజ్యం, మార్కెట్లు పనిచేయడానికి పారిశ్రామిక రంగం సహకరించాలని CM రేవంత్ కోరారు. ప్రపంచంలోనే అత్యుత్తమ 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' అందించడానికి రాష్ట్రం సిద్ధంగా ఉందని పారిశ్రామిక వేత్తలకు సూచించారు. హైదరాబాద్‌లో సంపూర్ణంగా నెట్ జీరో లక్ష్యాలతో పనిచేస్తున్నామని చెప్పారు. ఈ మేరకు HYDలో ఏర్పాటు చేసిన భారత పరిశ్రమల సమాఖ్య జాతీయ కౌన్సిల్ సమావేశంలో సీఎం ప్రసంగించారు.

సంబంధిత పోస్ట్