భారత్‌లో మానవాభివృద్ధిని తగ్గించిన అసమానతలు

55చూసినవారు
భారత్‌లో మానవాభివృద్ధిని తగ్గించిన అసమానతలు
ప్రపంచ 'మానవాభివృద్ధి సూచీ-2025'నివేదికలో భారత్ 130వ స్థానంలో నిలిచింది. యూఎన్‌డీపీ 2022 నివేదిక ప్రకారం భారత్ అభివృద్ధి మార్గంలో ఉన్నప్పటికీ, అసమానతలు మానవాభివృద్ధి సూచీని 30.7% తగ్గించాయి. దీని ఫలితంగా భారత్ 130వ స్థానంలో నిలిచింది. పొరుగు దేశాలైన చైనా (75), శ్రీలంక (78), భూటాన్ (127) మెరుగైన స్థానాల్లో ఉన్నాయి. బంగ్లాదేశ్ (130) భారత్‌తో సమానంగా, నేపాల్ (145), మయన్మార్ (149), పాకిస్థాన్ (168) దిగువ స్థానాల్లో ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్