అమానుషం.. పిల్లల ముందే భార్యని క్రూరంగా చంపేశాడు (వీడియో)

51చూసినవారు
బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో అమానుష ఘటన వెలుగుచూసింది. పిల్లల ముందే భార్యను అతి దారుణంగా కొట్టి చంపేశాడు ఓ కసాయి భర్త. కలీముల్లా, మెహ్రుహ్నిషా భార్యాభర్తలు. శుక్రవారం సాయంత్రం కలీముల్లా మద్యం తాగి ఇంటికి రావడంతో భార్య అతడిని నిలదీసింది. ఈ క్రమంలో కోపంతో ఊగిపోయిన కలీముల్లా  పెద్ద కర్ర తీసుకొని పిల్లల ముందే భార్యను తీవ్రంగా కొట్టాడు. దాడిలో ఆమె చనిపోవడంతో పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్