బీమా క్లెయిమ్స్‌ను 10 రోజుల్లో సెటిల్‌ చేయాలి: సీఎం చంద్రబాబు

76చూసినవారు
బీమా క్లెయిమ్స్‌ను 10 రోజుల్లో సెటిల్‌ చేయాలి: సీఎం చంద్రబాబు
ఏపీలో వరదల వల్ల ప్రజలు ఆస్తులు కోల్పోయారని సీఎం చంద్రబాబు అన్నారు. బీమా పాలసీలు ఉంటే 10 రోజుల్లోగా క్లెయిమ్‌ను సెటిల్‌ చేయాలని బ్యాంకులు, బీమా కంపెనీలకు సీఎం సూచించారు. అమరావతిలో వారిని కలిసి నిబంధనలను సరళతరం చేసి ప్రజలకు రుణాలు ఇవ్వాలని, ఇచ్చిన రుణాలను రీషెడ్యూల్ చేయాలని కోరారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో క్లెయిమ్‌ల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్