బండి సంజయ్, పాడి కౌశిక్ మధ్య ఆసక్తికర సంఘటన (VIDEO)

13చూసినవారు
బండి సంజయ్, పాడి కౌశిక్ రెడ్డి మధ్య ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. కరీంనగర్(D) హుజూరాబాద్ నియోజకవర్గం వీణవంక మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు బండి సంజయ్, కౌశిక్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక నేతలు ఇద్దరినీ శాలువాతో సత్కరించారు. బండి సంజయ్ కు కాస్త పింక్ కలర్, కౌశిక్ రెడ్డికి కాషాయ రంగు శాలువాతో స్థానిక నేతలు సన్మానించారు. 'ఆ శాలువా నాకు.. నా శాలువా అన్నకి కప్పితే బాగుండు' అంటూ కౌశిక్ రెడ్డి చమత్కరించారు.

సంబంధిత పోస్ట్