ఐఐటీలో టీచింగ్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు

53చూసినవారు
ఐఐటీలో టీచింగ్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు
పంజాబ్ రాష్ట్రంలోని ఐఐటీ రోపర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ఇంజనీరింగ్ స్కూల్.. అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-1, అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-2 పోస్టుల భర్తీకి ఇంటర్య్వూలు నిర్వహిస్తోంది. సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్‌డీతో పాటు పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడును. ఆసక్తి గల వారు ఈనెల 31వ తేదీ లోపు https://www.iitrpr.ac.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్