AP: కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చెముడులంకకు చెందిన అమ్మాయికి ఏడాది క్రితం స్నాప్ చాట్ ద్వారా కర్నూలు జిల్లాకు చెందిన హరీశ్ పరిచయమయ్యాడు. అయితే వీరిద్దరూ న్యూడ్ వీడియో కాల్ మాట్లాడుకునేవారు. ఈ క్రమంలో యువతికి తెలియకుండా హరీశ్ స్క్రీన్ షాట్స్ తీసుకున్నాడు. వాటిని అడ్డు పెట్టుకుని డబ్బులు ఇవ్వాలని యువతిని బెదిరించాడు. దాంతో ఆ యువతి పోలీసులను ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.