ఫోన్లలో ఆపిల్‌కు ఉన్న డిమాండ్ మరే ఫోన్‌కు ఉండదు. ఆపిల్ ఐఫోన్ 16 తర్వాత ప్రస్తుతం ఐఫోన్ 17 ఎయిర్ విడుదలకు సన్నాహకాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆపిల్ 17 నుంచి పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అవేంటివంటే.. ఐఫోన్ 17 ఎయిర్ డిజైన్ ప్రపంచంలోనే అత్యంత సన్నని ఫోన్లలో ఒకటిగా ఉంటుందని చెబుతున్నారు. అలాగే ఈసారి ఎసీఎస్ (eSIM) ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.ఇక సెప్టెంబర్‌లో దీనిని విడుదల చేయనున్నట్లు సమాచారం.