ఐఫోన్ కొత్త ఎస్‌ఈ 4 ఈ నెలాఖరున భారత్ మార్కెట్లోకి వచ్చేస్తోంది. ఈ మోడల్ ధరను కంపెనీ రూ.43,900గా నిర్ణయించింది. ఎస్‌ఈ 4 దీనికంటే ఎక్కువ ధర ఉండే అవకాశం ఉందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తొలిసారి హోమ్ బటన్, టచ్ ఐడీ లేకుండా ఈ స్పెషల్ ఐడీ రానుందని తెలుస్తోంది. దాని బదులు గెశ్చర్ నావిగేషన్, ఫేస్ ఐడీ ఉండబోతోంది. అలాగే, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్‌తో యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లతో రానుంది.