ఐపీఎల్-2025 నిరవధిక వాయిదా

78చూసినవారు
ఐపీఎల్-2025 నిరవధిక వాయిదా
భారత్‌-పాక్‌ మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఐపీఎల్‌-2025ను బీసీసీఐ నిరవధిక వాయిదా వేసింది. ఇప్పటికే నిన్న జరిగిన మ్యాచ్‌ను మధ్యలోనే రద్దు చేసినట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.

సంబంధిత పోస్ట్