IPL 2025: టాస్ ఓడిన రాజస్థాన్ రాయల్స్

77చూసినవారు
IPL 2025: టాస్ ఓడిన రాజస్థాన్ రాయల్స్
IPL-2025లో భాగంగా మరికాసేపట్లో రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. జైపూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పటిదార్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. సావయ్ మాన్‌సింగ్ మైదానం స్పీన్‌కు అనుకూలించే అవకాశం ఉండడంతో ఎవరిది పైచేయి కానుందో చూడాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్