IPL: నేడు చెన్నైతో బెంగళూరు ఢీ

79చూసినవారు
IPL: నేడు చెన్నైతో బెంగళూరు ఢీ
IPL-2025లో భాగంగా శుక్రవారం రాత్రి .7.30 గంటలకు చెన్నై వేదికగా చెన్నై, బెంగళూరు మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ 18 సీజన్‌లో ఇరు జట్లు తమ తొలి మ్యాచ్ విజయంతో శుభారంభం చేసి.. రెండో విజయం కోసం ఇవాళ పోటీ పడనున్నాయి. స్పిన్నర్లకు అనుకూలించే ఈ పిచ్ వల్ల.. స్పిన్నర్ సూర్ అహ్మద్ నుంచి RCB బ్యాటర్లకు ముప్పు పొంచి ఉంది. RCB పేసర్ భువనేశ్వర్ ఈ మ్యాచ్‌లో ఆడే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్