IPl: ధోని అరుదైన రికార్డ్‌

59చూసినవారు
IPl: ధోని అరుదైన రికార్డ్‌
IPL 2025లో భాగంగా రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై కెప్టెన్ ధోని అరుదైన రికార్డులు సొంతం చేసుకున్నాడు. రియాన్ పరాగ్ వేసిన 16 ఓవర్‌ ఐదో బంతిని సిక్సర్‌గా మలిచిన ధోనీ.. 350 సిక్స్‌లు కొట్టిన బ్యాటర్ల క్లబ్‌లో చేరాడు. రోహిత్‌, కోహ్లీ, సూర్యకుమార్‌ తర్వాత ఈ జాబితాలో చేరిన 4వ భారత ఆటగాడిగా ధోని అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇక ఓవరాల్‌గా గేల్ 1056 సిక్స్‌లతో ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు.

సంబంధిత పోస్ట్