IPL: ఇవాళ SRH ఓడితే ఇంటికే!

54చూసినవారు
IPL: ఇవాళ SRH ఓడితే ఇంటికే!
సీజన్ తొలి మ్యాచులో గెలిచి అభిమానుల్లో భారీ అంచనాలు పెంచేసిన SRH తర్వాత వరుసగా 4 మ్యాచులు ఓడిపోయి వారి ఆశలపై నీళ్లు చల్లింది. కేవలం 2 పాయింట్లతో టేబుల్‌లో చిట్టచివరన నిలిచింది. మిగిలిన 9 మ్యాచుల్లో కనీసం 7 గెలిస్తేనే ప్లేఆఫ్స్ రేసులో నిలుస్తుంది. దీంతో ఇవాళ పంజాబ్‌పై తప్పకుండా గెలవాల్సిందే. లేదంటే తర్వాతి 8 మ్యాచుల్లో 7 గెలవాలి. అలా గెలవకుంటే SRH ఇంటిబాట పట్టడం తప్ప, మరో దారి లేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్