IPL: టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్

67చూసినవారు
IPL: టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్
IPLలో భాగంగా మరికాసేపట్లో పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి. ఛండీగడ్‌ వేదికగా రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచులో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఇరు జట్ల వివరాలు మరికాసేట్లో..

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్