IPL 2025లో భాగంగా ఢిల్లీ వేదికగా రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై నిర్ణీత 20 ఓవర్లకు 187/8 ట్రాన్స్ చేసింది. CSK బ్యాటర్లలో ఆయుష్ మాత్రే(43), డెవాల్డ్ బ్రెవిస్ (42), శివమ్ దూబె (39) పరవాలేదనిపించారు. రాజస్థాన్ బౌలర్లలో యుధ్‌వీర్ సింగ్, ఆకాశ్ చెరో 3 వికెట్లు పడగొట్టగా తుషార్, హసరంగ తలో వికెట్ తీశారు. రాజస్థాన్ టార్గెట్ 188.