IPL: కీలక వికెట్ కోల్పోయిన రాజస్థాన్

52చూసినవారు
IPL: కీలక వికెట్ కోల్పోయిన రాజస్థాన్
IPL 2025లో భాగంగా చెన్నైతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్‌ ఓపెనర్ యశస్వి జైస్వాల్ 36పరుగులు చేసి ఔట్ అయ్యారు.
188 పరుగుల లక్ష్యం తో బరిలోకి దిగిన RR మొదటి నుండి దూకుడుగా ఆడుతోంది. అన్షుల్ కాంబోజ్ వేసిన 3.4 ఓవర్‌కు జైస్వాల్ క్లీన్‌బౌల్డ్ అయ్యారు. దీంతో 4 ఓవర్లకు RR స్కోరు 38/1. శాంసన్ (1), వైభవ్ సూర్యవంశీ (1) క్రీజులో ఉన్నారు.

సంబంధిత పోస్ట్