IPL: నేడు రెండు మ్యాచ్‌లు
By Satyanarayana G 66చూసినవారుIPL-2025: శనివారం సందర్భంగా ఇవాళ రెండు మ్యాచులు జరగనున్నాయి. మ.3.30 గంటలకు లక్నోలో LSG తో GT తలపడనుంది. రాత్రి 7.30 గంటలకు ఉప్పల్‌లో SRH, PBKSతో ఢీ కొట్టనుంది. వరుస పరాజయాలతో అభిమానుల్ని నిరాశపరుస్తున్న SRH గెలుపు బాట పట్టాలని చూస్తోంది. ఇక ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితిలో SRH ఉండగా.. హ్యాట్రిక్ విజయాలతో మరింత ముందుకెళ్లాలని పంజాబ్ భావిస్తోంది.