IPL: నేడు రెండు మ్యాచ్‌లు

51చూసినవారు
IPL: నేడు రెండు మ్యాచ్‌లు
IPL-2025: ఆదివారం రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. మొదటి మ్యాచ్ మ.3.30కు జైపూర్‌లో RR, RCB తలపడనుంది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ టీమ్ గ్రీన్ జెర్సీతో బరిలోకి దిగనుంది. రెండవ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ఢిల్లీలో DC, ముంబై జట్లు పోటీ పడనుంది. ఢిల్లీ ఆడిన 4 మ్యాచుల్లోనూ గెలవగా, MI ఐదింటిలో నాలుగు ఓడింది.

సంబంధిత పోస్ట్