హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ పబ్ లో IPS అధికారి భార్యకు వేధింపులు ఎదురయ్యాయి. పబ్ లో ఓ వైద్యుడు అనుచితంగా ప్రవర్తించినట్లు సమాచారం. దీంతో ఐపీఎస్ అధికారి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పబ్ లో సీసీ ఫుటేజ్ ఆధారంగా వైద్యుడిని గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.