ఇరాన్ vs ఇజ్రాయెల్: మూడో ప్రపంచ యుద్దానికి సంకేతామా? (VIDEO)

67చూసినవారు
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య మిస్సైల్ దాడులతో మిడిల్ ఈస్ట్ ఉత్కంఠ భరితంగా మారింది. యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి నాంది అయినట్లేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘర్షణను అదుపు చేయడం కష్టమని అంటున్నారు. ప్రపంచ మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చమురు ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్